Rishabh Pant స్థూలకాయుడయ్యాడంటూ Danish Kaneria ఘాటు కామెంట్స్ *Cricket || Telugu Oneindia

2022-06-20 329

Danish Kaneria questions Indian skipper Rishabh Pant's fitness during IND VS SA T20 Series

#indvssa
#rishabhpant
#danishkaneria

రిషభ్ పంత్ బ్యాటింగ్ శైలిపై పలువురు మాజీలు, లెజెండరీ క్రికెటర్లు విమర్శలను సంధిస్తోన్నారు. డానిష్ కనేరియా ఘాటు కామెంట్స్ చేశారు. రిషభ్ పంత్ స్థూలకాయుడయ్యాడని వ్యాఖ్యానించారు. ఓవర్ వెయిట్ వల్ల ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోందని స్పష్టం చేశారు.